ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు
కోవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్…
