రిసెప్షన్ రద్దు చేసుకుని.. సీఎంకు విరాళంగా ఇచ్చి..

– రైతుల కోసం రూ.2 కోట్ల చెక్ అందజేసిన ఎమ్మెల్యే – ఆ సొమ్ముతో ఒక్కో బస్తా యూరియా ఉచితంగా అందించండి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రైతులకు సహాయ పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్ల చెక్ అందజేసి తన ఉదారతను చాటుకున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ…
