Tag #Rebarti village #mourns #with Andesri’s death

అందెశ్రీ మృతితో రేబర్తిలో విషాదఛాయలు

– తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గ్రామస్థులు సిద్దిపేట,ప్రజాతంత్ర,నవంబర్‌10:‌రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్‌ అం‌దెశ్రీ గుండెపోటుతో  సోమవారం మృతి చెందాడు. అందెశ్రీ మృతితో ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని రేబర్తి గ్రామానికి చెందిన అందే బొడ్డయ్య, ఎల్లమ్మ దంపతులకు…