రియల్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య .. తండ్రి బాడీగార్డ్‌కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి రాజేష్ షాద్‌నగర్, ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి…