‘సమ్మిట్’ పేరుతో రియల్ దోపిడీకి ప్లాన్

– అది అట్టర్ ఫ్లాప్ అయింది : హరీష్‌రావు హైదరాబాద్, డిసెంబర్ 10: కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ అంటూ సోషల్ విూడియా ఎక్స్…
