పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకు ..?

ఫార్మాసిటీ భూముల్లో రియల్ దందా మాజీమంత్రి హరీష్ రావు ఆరోపణ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్ సవిూపంలో ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్ సేకరించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీకి అన్ని అనుమతులు వొచ్చిన చోట ఎందుకు…
