సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం

– సౌదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను…
