కిషన్ రెడ్డి చేసిందేమిటో చర్చకు సిద్దం

న్యూదిల్లీ, సెప్టెంబర్ 26: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారని శిక్ష తప్పదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసులో కెటిఆర్ తప్పు చేశారని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ..మూసి సుందరీకరణను బిఆర్‌ఎస్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి…
