కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభద ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్ రావు హైదరాబాద్,…

