శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం

– మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా…
