వృద్ధాశ్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్ బర్త్‌డే

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హన్మకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ జన్మదిన వేడుకలు లార్డ్ వృద్ధాశమంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. బెడ్ షీట్లు, పండ్లు, స్వీట్లు అందజేసి వృద్ధులతో…
