ఆర్‌అండ్‌బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల…
