గొప్ప సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి

– భూస్వామిగా పుట్టి 500 ఎకరాలు దానమిచ్చిన మహా నేత – అరవయ్యేళ్ల వయసులో రాజకీయాలనుంచి తప్పుకున్న నాయకుడు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రావి నారాయణరెడ్డి జాతీయ…
