నిరుపేదలకు సర్కారు శుభవార్త
అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్ కార్డులు విధివిధానాలు ఖరారు చేస్తున్న కేబినేట్ కమిటీ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16: రాష్ట్రంలోని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు…