రేషన్ కార్డు ఆత్మగౌరవ పత్రం

– హైదరాబాద్ పురోగతికి రూ.100 కోట్లు కేటాయింపు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎల్బీనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రేషన్ కార్డు అనేది ఆత్మగౌరవ పత్రం అని, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి…
