అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…
మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…