ఒక గొప్ప మానవతావాది ని కోల్పోయాం
రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు..: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే…