Tag #Rare surgery #at Care Hospital #in Hi-Tech City

హైటెక్ సిటీలోని ‘కేర్’లో అరుదైన శస్త్రచికిత్స

 -59 ఏళ్ల మహిళ కడుపులో ఓవరియన్ ట్యూమర్ తొలగింపు – శస్త్రచికిత్సతో సురక్షితంగా బయటపడ్డ రోగి – వైద్యుల సమన్వయంతో అద్భుత ఫలితం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25 : హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా 35 సెం.మీ ఓవరియన్ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించి వేములవాడకు చెందిన 59…