రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ

– 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడమే లక్ష్యం – రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం – మహిళా సంఘాలను కార్పొరేట్ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం – ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః ఈ పేపర్ కేవలం ప్రభుత్వ నివేదిక కాదు.. రాజకీయ ప్రణాళికా పేపర్ అంతకన్నా…
