Tag #Rare poet #Andesri #BJP Ramachandar

అరుదైన కవి అందెశ్రీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి అని కొనియాడారు. ఆయనతో చాలాకాలంగా తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.…