లైఫ్ సైన్స్ రంగంలో వేగంగా మార్పులు

– తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 – దావోస్‌లో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి – తొలిసారి గ్రోత్-ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్-అప్ తయారీ కేంద్రం -హైదరాబాద్‌లో డబ్ల్యుహెచ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: అధునాతన చికిత్సలు, డేటా ఆధారిత పరిశోధనలు, ప్రిసిషన్ మెడిసిన్, సస్టైనబిలిటీ వంటి అంశాల ఆధారంగా…
