Tag #Rapes and murders #rise #in the state #DK Aruna

రాష్ట్రంలో పెరిగిన అత్యాచారాలు, హత్యలు

– మున్సిపల్ ఎన్నికల తరవాత పన్నుపోటు – సీఎం రేవంత్ పై ఎంపీ డీకే ఆరుణ ఆరోపణలు మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ట్యాక్స్ పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని…