రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

– హైకోర్టు సంచలన తీర్పు – కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారణ – 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశం – గడువు దాటినా స్పందించకపోవడంతో కలెక్టర్‌పై చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు…
