అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అచ్చంపేట, ప్రజాతంత్ర, మార్చి 3: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘రంగ్-ఏ-అరణ్య’ పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ…
