Tag #RamlilaGrounds

సీయిసి రాజీనామా కోసం దద్దరిల్లిన దిల్లీ

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ సభ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన ప్రదర్శన పదివేల మంది పోలీసులతో భద్రత • వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు • ఎస్ఐఆర్‌పై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల సవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన…