రాష్ట్రంలో రంజాన్ సందడి

– ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు – హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ఏర్పాట్లు హైదరాబాద్, మార్చి 21: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే రాష్ట్రంలోనూ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ముస్లింలు వివిధ ఈద్గాల వద్ద ప్రార్థనలు…
