Tag #Ramdhan appointed #as IHRC #state secretary #Sangareddy District

ఐహెచ్ ఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శిగా రాంధన్ నాయక్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఐహెచ్ఆర్‌సీ) రాష్ట్ర కార్యదర్శిగా నెనావత్ రాంధన్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు డెన్మార్క్‌లోని అంతర్జాతీయ పరిపాలనా కేంద్రం నుండి ఈనెల 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాంధన్ నాయక్ సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందినవారు. గ్రామీణ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా…