అంతా రామమయం..
భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్ 08(ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…