14న రామస్వామి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

– తుది దశకు చేరుకున్న పనులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్…
