కమీషన్ల కోసం కొత్త థర్మల్ ప్లాంట్లు

రేవంత్ మరో కుంభకోణం.. ఎన్టీపీసీ విద్యుత్‌ను తిరస్కరించి, ఖరీదైన ప్రాజెక్టులు ఎందుకు? వాటాల కోసమే క్యాబినెట్ సమావేశాలు త్వరలో మరిన్నిస్కాంలను బయటపెడుతాం మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని, నేడు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్…


