క్రమశిక్షణకూ, దాతృత్వానికి ప్రతీక రంజాన్
ముస్లింలకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్’ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం రంజాన్. ఈ మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్ ఆన్ గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం…