ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 3: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే…
