నిఖిత కుటుంబానికి రామచందర్‌రావు పరామర్శ

– ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కృషి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని తార్నాకలోని వారి గృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
