డ్రగ్స్ నిందితుల్లో రకుల్ ప్రీత్ సోదరుడు
అమన్ ప్రీత్ సింగ్ సహా ఐదుగురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి…