రాఖీ నీ తేజస్సు!
అనాదిగా అతివలకు అండగా అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు మమకార మాధుర్యాలకు ఆత్మీయతకు రక్షణగా రాఖీ మహేంద్రునికి ఇంద్రపదవి మళ్ళీ కట్టబెట్టిన రాఖీ పాతాళం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ ద్రౌపదికి వలువలు ఇచ్చి నారీ గౌరవం నిలిపిన రాఖీ అలెగ్జాండర్ కు ప్రాణ బిక్ష పురుషోత్తముని హస్త రాఖీ యముని భగినీ హస్త భోజనం ఆత్మీయ…