రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసిన బార్

— సీజేఏపై దాడి వ్యవహారం – సుప్రీంకోర్టులో ఎంట్రీని నిషేధిస్తూ ప్రకటన న్యూదిల్లీ, అక్టోబర్ 9: సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ చర్యలు ప్రారంభించింది. రాకేశ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది.…
