‘గూడెం’ లో ఎంపీ కు వినేదేలేదు..!
గూడెంలో అదుపు తప్పుతున్న కారు కౌన్సిలర్లతో కుదరని బేరసారాలు బుజ్జగింపులు వినకుంటే బెదిరింపులు ? కొత్తగూడెం : ఎన్నికల వేళ కొత్తగూడెం నియోజకవర్గంలో సిఎం కెసిఆర్ జన ఆశిర్వాద సభకు ముందే కారు పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. వనామా నమ్మిన బంటుగా పేరున్న సీనియర్ నాయకుడు కాసుల వెంకట్ కారు పార్టీలో తిరుగు బావుటా ఎగురవేసి…