రాజ్యసభకు మరో రెండు రోజులే గడువు
– వికారాబాద్ సభలో రాజ్యసభ ప్రస్తావన – సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక – సింఘ్విని తమిళనాడు నుంచి పంపాలని సూచన వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి2: రాజ్యసభ నామినేషన్లకు మరో రెండు రోజుల గడువే ఉంది. ఈ రెండు స్థానాలను బలంరీత్యా కాంగ్రెస్ గెచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. వికారాబాద్…
