మరో కొత్త పథకానికి శ్రీకారం.. సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం చేయూత

‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా ఇక నుంచి ఏటా జూన్‌లో జాబ్ క్యాలెండర్ డిసెంబర్ కల్లా అపాయింట్‌మెంట్లు నిరుద్యోగులకు అండగా నిలవడమే మా లక్ష్యం సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం…