Tag Rajesh Kumar Singh and Kumar V Pratap

‌ప్రగతి పధంలో భారతదేశ మొబైల్‌ ‌ఫోన్ల రంగం

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, ‌కుమార్‌ ‌వి ప్రతాప్‌ మొబైల్‌ ‌ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించడంలో ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) ‌పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు అంటూ ఇటీవల వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. విలువ జోడింపు తక్కువగా ఉండడం లాంటి కారణాలను కథనాలు ఉటంకించాయి,. కథనాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి…