రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహం
నేటి నుంచి బిజెపి శిక్షణా శివిర్ మూడ్రోజుల పాటు మౌంట్ అబూలో శిబిరం జైపుర్, జూలై 9 : దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటున్న భారతీయ జనతా పార్టీ, తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్టాల్రపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న…