Tag Rajasthan Congress

రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం

పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి గెహ్లాట్‌ ‌తీరుపై మండిపడ్డ సచిన్‌ ‌పైలట్‌ రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌తీరుపై సీనియర్‌ ‌నేత సచిన్‌ ‌పైలట్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . గులాంనబీఆజాద్‌ ‌లాగే పార్టీకి నమ్మకద్రోహం చేసేందుకు గెహ్లాట్‌ ‌కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఆజాద్‌ను పొగిడిన తరువాత ఏం…