కేసీఆర్ కబంద హస్తాల్లో తెలంగాణ బందీ
అమిత్‌షా సభతో తెలంగాణలో మార్పులు ఉప ఎన్నికతో నిధులు కేటాయిస్తున్నారు ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, వివేక్ నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్ షా సభ తర్వాత మార్పు వొస్తుందని…