యాచకుడిని వృద్ధాశ్రమంలో చేర్చి మానవత్వం చాటుకున్న 28వ వార్డ్ కౌన్సిలర్ భర్త రాజ్ కుమార్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:వికారాబాద్ పట్టణంలో నేపాల్ కు చెందిన యాచకుడు పట్టణంలో వివిధ షాపుల చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అతని నుండి వచ్చే దుర్వాసన స్థానిక వ్యాపారులు భరించలేక వికారాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ భర్త రాజు కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాజ్ కుమార్ స్పందించి మున్సిపల్…