3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ

– రూ.1551.89 కోట్లు విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: మూడెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేశామని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఒక…
