వేగంగా రైతుభరోసా నిధుల బదిలీ

రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు…
