‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వాములు కండి

– పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం – గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…
