రాష్ట్రంలో వొచ్చే నాలుగు రోజులు వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం – హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 10: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే…
