మరో మూడు రోజులు భారీ వర్షాలు

– కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ – ప్రభుత్వం అప్రమత్తం – వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు – అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్…
