Tag #Rain in city #Traffice jams #water logged #people suffered

నగరంలో మరోమారు భారీ వర్షం

– పలుచోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌ర్‌పేట్‌, ‌సనత్‌నగర్‌,  ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో…